RTC CONDUCTOR, పురుగుల మందు తాగి ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య
rtc-conductor-suicide-by-drink
By P.Rajesh
On

పురుగుల మందు తాగి ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య
యాచారం సూర్య న్యూస్ ( ఫిబ్రవరి 28):. మండల పరిధిలో యాచారం గ్రామపంచాయతీ సమీపంలో గాండ్లగూడకు చెందిన ఆర్టీసీ కండక్టర్ అంజయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం పురుగుల మందు తాగడంతో స్థానికులు హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం చికిత్స నిమిత్తం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యాచారంలో కండక్టర్ అంజయ్య చనిపోవడం కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. ఆయన మృతి పట్ల గ్రామములో విషాదఛాయాలు నెలకొన్నాయి. ఆయన అంతక్రియలకు ఆర్టీసీ యాజమాన్యం, కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు. కండక్టర్ ఉద్యోగం ఆయన భార్యకు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరినట్టు తెలిసింది
Views: 167
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...