Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత
State Road Development Corporation Chairman Mal Reddy Ram Reddy visited the family of journalist Srinivas
By P.Rajesh
On

తుర్కయంజాల్- సూర్య టుడే:ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన విశాలాంధ్ర దినపత్రిక విలేకరి సూరేపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను బుధవారం రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి పరామర్శించారు.
వారి కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవడానికి అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించినవారిలోటీపీసీసీ సభ్యులు కాకుమాను సునీల్, కాంగ్రెస్ నేతలు కుంట గోపాల్ రెడ్డి, కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, కంబాలపల్లి ధన్ రాజ్, మర్రి మహేందర్ రెడ్డి, సామ భీంరెడ్డి, నారని శేఖర్ గౌడ్, బొక్క వంశీధర్ రెడ్డి, బొగ్గు శ్రీను, గుడ్ల అర్జున్, బీజేపీ నాయకులు కందాల బలదేవ రెడ్డి తదితరులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Views: 232
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...