SCIENCE:విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫెయిర్

Science fair to recognize student talent

On
 SCIENCE:విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫెయిర్

విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫెయిర్
ఇబ్రహీంపట్నం- సూర్య టుడే : విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకే సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుందని ఇబ్రహీంపట్నం ఆంగ్లిస్ట్ స్కూల్ కరస్పాండెంట్ నీలం భాను అన్నారు.సైన్స్ ఫేర్ ద్వారా విద్యార్థుల క్రియేటివిటీ బయట పడుతుందని తెలిపారు.  ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలపై నైపుణ్యాన్ని వెలికి తీయడం లక్ష్యమన్నారు. ప్రతి విద్యార్థి ప్రత్యేక శ్రద్ధ వహించి చదవాలన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించడం గురువుల బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాటిని జిల్లా స్థాయికి తీసుకు వెళ్తామన్నారు. విద్యార్థులు రూపొందించిన వర్కింగ్ మోడల్స్ వీక్షించి  స్టూడెంట్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించారని, విద్యార్థులను చూస్తుంటే బాల శాస్త్రవేత్తలుగా కనిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నీళ్ల చెన్నయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 26

Latest News

Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...
TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి
Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత
CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు
గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌
YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌
Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు