శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం
Financial assistance to Srinivas' family
By P.Rajesh
On

తుర్కయంజాల్- సూర్య టుడే:ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన విశాలాంధ్ర దినపత్రిక విలేకరి సూరేపల్లి శ్రీనివాస్ కుటుంబానికి రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి రూ.11వేలు ఆర్ధిక సాయం అందజేశారు. తుర్కయంజాల్ లోని నివాసంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను లక్ష్మారెడ్డి పరామర్శించారు. తాము ఉన్నామని వారికి భరోసా కల్పించారు. ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు.
Views: 460
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...