అంతర్జాతీయం

అంతర్జాతీయం 

China:చైనా తెగువను చూసి నేర్చుకోవాలి ! 

China:చైనా తెగువను చూసి నేర్చుకోవాలి !  న్యూయార్క్‌:అమెరికా ఆశలు గల్లంతవుతున్నాయి. అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేస్తామన్న భరోసా లేకుండా పోయింది. మనం అమెరికాతో ఎంత సన్నిహతంగా ఉన్నా ట్రంప్‌ మాత్రం మనలను శతృవులుగానే చూస్తున్నారు. విదేశాల్లో సైతం మాంద్యం ఆవరించింది. ట్రంప్‌ సుంకాల పుణ్యమా అని అమెరికాతో పాటు ప్రపంచంలో ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం దాడి చేస్తోంది. ట్రంప్‌ను ఎదుర్కోవడంలో చైనా...
Read More...
అంతర్జాతీయం  క్రైమ్ 

టెక్‌ కంపెనీ సిఇవో కుటుంబ మృత్యువాత

టెక్‌ కంపెనీ సిఇవో కుటుంబ మృత్యువాత న్యూయార్క్‌: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో ఓ పర్యటక హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ నదిలో కుప్పకూలిన ఘటనలో ఓ టెక్‌ కంపెనీ సీఈఓ, ఆయన కుటుంబం దుర్మరణం పాలయ్యింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు-చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై అమెరికా...
Read More...
అంతర్జాతీయం 

తగ్గేది లేదంటున్న జిన్ పింగ్ 

తగ్గేది లేదంటున్న జిన్ పింగ్  ప్రపంచ దేశాల్లో ఇప్పుడు చర్చంత.. అమెరికా టారిఫ్ అంశంపైనే జరుగుతోంది. ఏ దేశాన్ని అడిగినా.. ఏ దేశాదినేతను కదిపినా.. టారిఫ్ పైనే మాట్లాడుతున్నారు. సుంకాలతో అమెరికాలో ఆయా దేశాల వస్తువులకు గిరాకీ పడిపోతుందని భయం నెలకొంది. కానీ.. ఆ సుంకాలపై మాత్రం అగ్ర రాజ్యాన్ని పల్లెత్తు మాట అనలేకపోతున్నాయి. ఒక్క దేశం మాత్రం అమెరికా టారిఫ్...
Read More...
అంతర్జాతీయం  తెలంగాణ 

IPL Special:క్రికెట్‌ లవర్స్‌కు ఆర్టీసి శుభవార్త

IPL Special:క్రికెట్‌ లవర్స్‌కు ఆర్టీసి శుభవార్త హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 18వ సీజన్‌ ప్రారంభమై.. మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్న  క్రమంలో ఉప్పల్‌ స్టేడియంలో కూడా పలు మ్యాచ్‌లు నడుస్తున్నాయి. ఇప్పటికే ఓ మ్యాచ్‌ పూర్తయ్యింది. మరిన్ని మ్యాచ్‌లు నడవబోతున్నాయి. ఈ క్రమంలో తమ అభిమాన జట్లకు సపోర్ట్‌ చేస్తూ.. ఫ్యాన్స్‌ స్టేడియంలో సందడి చేస్తున్నారు. అలా స్టేడియంకు వెళ్లే ఫ్యాన్స్‌ కోసం...
Read More...
అంతర్జాతీయం  తెలంగాణ 

America:అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

America:అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప ప్రవీణ్ (27)  అమెరికాలో ఎంఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మిల్వాంకివి స్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటూ ఓ స్టార్‌ హోటల్‌లో పార్ట్‌ టైం జాబ్‌ చేస్తున్నాడు. ఇంటికి దగ్గర్లోని బీచ్‌ వద్ద దుండగుడు...
Read More...