అమానవీయ ఘటన.. తల్లిని నడిరోడ్డుపై వదిలి వెళ్లిన కొడుకు
Inhumane incident.. Inhumane incident.. Son leaves mother on the road
By P.Rajesh
On

అమానవీయ ఘటన.. తల్లిని నడిరోడ్డుపై వదిలి వెళ్లిన కొడుకు
వనస్థలిపురం-సూర్య టుడే: హైదరాబాద్ శివారు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మనసురాబాద్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చివరి దశలో ఆసరాగా ఉండాల్సిన కొడుకు .. వృద్ధురాలైన తల్లిని నడిరోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయాడు. ఆమె కర్రపట్టుకుని దీనంగా రోడ్డు మీద కూర్చుని ఉంటే కాలనీ వాసులు అక్కున చేర్చుకున్నారు. కొడుకు చేసిన పనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. వృద్ధురాలిని పోలీసు వ్యాన్‌లో ఎక్కించుకుని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఆలేటి ఆశ్రమంలో చేర్పించారు
Views: 300
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...