GHMC : సికింద్రాబాద్‌లో రోడ్డుపై విరిగిపడిన వృక్షం

జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం

On
GHMC : సికింద్రాబాద్‌లో రోడ్డుపై విరిగిపడిన వృక్షం

సికింద్రబాద్‌ ఓల్డ్ బోయిన్‌పల్లిలో పెద్ద చెట్టు విరిగిపడింది

సికింద్రాబాద్‌లో రోడ్డుపై విరిగిపడిన వృక్షం

సికింద్రబాద్‌ ఓల్డ్ బోయిన్‌పల్లిలో పెద్ద చెట్టు విరిగిపడింది. రహదారికి అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  శాంతినికేతన్ కాలనీ ప్రధాన రహదారిపై భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. చెట్టును తొలగించే పనులు చేపట్టారు.

జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్‌ పరిధిలో విరిగిపడడానికి సిద్ధంగా ఉన్న వృక్షాలను గుర్తించి వెంటనే వాటిని తొలగించాలని కోరుతున్నారు.

Views: 38

Latest News

Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...
TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి
Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత
CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు
గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌
YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌
Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు