Pawan Kalyan : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్
Nadendla Manohar releases poster for Jana Sena formation day rally
By P.Rajesh
On

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ -సూర్య టుడే :పిఠాపురం వేదికగా మార్చి 14 తేదీన జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభా స్థలిని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. మార్చి 14న పిఠాపురంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ను ఆయన కాకినాడలో ఆవిష్కరించారు. సభ నిర్వహణకు నియమించిన కమిటీలతో కాకినాడలో సమావేశం నిర్వహించారు.
Views: 26
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...