YS Jagan :పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ- జగన్
Pawan is more for a corporator.. less for an MLA- Jagan
By P.Rajesh
On

Shocking Comments on Pawan Kalyan
పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ- జగన్
ప్రతిపక్షంలో తమ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని .. ఆ పార్టీకి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆ లీడర్ ని ప్రతిపక్ష నేత అనే అంటారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఎక్కడా రూలింగ్ లేదు... ఇంత మంది శాసన సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని లేదని చెప్పారు. చంద్రబాబు అనే వ్యక్తికి మేం ప్రతిపక్ష హోదా ఇచ్చామన్నారు. ఢిల్లీలో బీజేపీ మూడు స్థానాలు వచ్చినా ఆప్ ప్రతిపక్ష హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఉన్నది అధికార, ప్రతిపక్ష పార్టీలే..ఐదు నిమిషాలు ఇస్తే ఎలా మాట్లాడతాం.. అంటూ ప్రశ్నించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ..ఆయన జీవిత కాలంలో ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యారని సెటైర్లు వేశారు
Views: 32
Latest News
14 Mar 2025 08:21:32
హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం...