ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం

CM congratulates MLA

On
ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం


హైదరాబాద్‌,: షాద్‌నగర్‌ శాసనసభ్యులు కె. శంకరయ్య (వీర్లపల్లి శంకర్‌)  జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శంకర్‌ సిఎం రేవంత్‌ను కలిసారు. ఈ సందర్భంగా వీరు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. 
----------

Views: 6

Latest News

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..
తుర్కయంజాల్- సూర్యటుడే:రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను ఆదివారం తుర్కయంజాల్ కూడలిలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ...
పేదల భూములు గుంజుకోవద్దు
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ:Massive theft at hero Vishwak Sen's sister's house
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం దుర్మార్గం- బండి సంజయ్‌
SLCB Tunnel :ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్‌:Relief efforts ongoing at SLBC Tunnel.. District Collector supervises work
దళితుడు కావడం వల్లే స్పీకర్‌కు గౌరవం ఇవ్వలేదు- ఆది శ్రీనివాస్‌(Aadi Srinivas)
సోముల లోకేష్ రెడ్డిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్| accused arrested