Punna Kailas Neta:శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన - పున్న కైలాస్ నేత

On
Punna Kailas Neta:శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన - పున్న కైలాస్ నేత

చండూర్ :చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పున్న  కైలాస్ నేత దంపతులు. ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలకు ఎల్లవేళలా తోడు ఉండాలని కోరుకుంటూ అంటున్నాను. అలాగే సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలకు స్వామివారి దీవెనలు ఉండాలని ఆయన స్వామివారిని దర్శించుకుని వేడుకొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్గొండ జిల్లా వైస్ చైర్మన్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కురుపాటి గణేష్, దేవాలయ చైర్మన్ గన్ రెడ్డి రమ్య రామలింగారెడ్డి, ఆలయ కార్య నిర్వహణ అధికారి నాగిరెడ్డి, దేవాలయ కమిటీ ఇన్స్పెక్టర్ సుమతి, అర్చకులు కారువంగా నరసింహ శర్మ, తిరుపతి శర్మ, శంకర్ శర్మ, గిరి ప్రసాద్ శర్మ, హరి ప్రసాద్ శర్మ, దేవాలయ కమిటీ సభ్యులు, దేవాలయ మాజీ చైర్మన్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తుమ్మలపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జెల శ్రీనివాస్ రెడ్డి, చండూరు మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు కురపాటి శేఖర్, కుమార్, తదితరులు పాల్గొనడం జరిగింది.

Views: 71

Latest News