ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం
CM congratulates MLA
By P.mamatha
On

హైదరాబాద్- షాద్‌నగర్ శాసనసభ్యులు కె. శంకరయ్య (వీర్లపల్లి శంకర్) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శంకర్ సిఎం రేవంత్‌ను కలిసారు. ఈ సందర్భంగా వీరు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.
----------
Views: 30
Latest News
16 Mar 2025 18:50:53
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ
టాలీవుడ్ హీరో హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ జరిగింది. HYD ఫిలింనగర్ రోడ్డునెంబర్–8లోని...