Category
telugu movie news
Telangana 

ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం

ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం హైదరాబాద్‌,: షాద్‌నగర్‌ శాసనసభ్యులు కె. శంకరయ్య (వీర్లపల్లి శంకర్‌)  జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శంకర్‌ సిఎం రేవంత్‌ను కలిసారు. ఈ సందర్భంగా వీరు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ----------
Read More...