గాంధీభవన్‌లో ఆశావాహుల సందడి
A buzz of hopefuls at Gandhi Bhavan
By P.Rajesh
On

గాంధీభవన్‌లో ఆశావాహుల సందడి
హైదరాబాద్, సూర్య టుడే :
గాంధీ భవన్లో ఆశావాహుల హడావిడి ఎక్కువైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలవడంతో ఎమ్మెల్సీ అవకాశం తమకి ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కి అర్జీ పెట్టుకుంటున్నారు. తమ ప్రాంత ఎమ్మెల్యేలు, మద్దతుదారులతో గాంధీ భవన్ చేరుకుంటున్నారు. దొమ్మటి సాంబయ్యకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజు, గండ్ర సత్యనారాయణ తదితరులు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్‌కి కార్పొరేషన్ చైర్మన్ జర్పేటి జైపాల్, గాలి అనిల్ కుమార్ వినతిపత్రం ఇచ్చారు.
Views: 18
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...