Category
#local news#
Telangana 

గాంధీభవన్‌లో ఆశావాహుల సందడి

గాంధీభవన్‌లో ఆశావాహుల సందడి గాంధీభవన్‌లో ఆశావాహుల సందడి హైదరాబాద్, సూర్య టుడే : గాంధీ భవన్లో ఆశావాహుల హడావిడి ఎక్కువైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ విడుదలవడంతో ఎమ్మెల్సీ అవకాశం తమకి ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కి అర్జీ పెట్టుకుంటున్నారు. తమ ప్రాంత ఎమ్మెల్యేలు, మద్దతుదారులతో గాంధీ భవన్ చేరుకుంటున్నారు. దొమ్మటి సాంబయ్యకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని పార్లమెంట్...
Read More...