తణుకు పోలీస్ స్టేషన్ ముందు అఘోరి ఆత్మహత్యాయత్నం
By P.Rajesh
On

తణుకు పోలీస్ స్టేషన్ ముందు అఘోరి ఆత్మహత్యాయత్నం
సూర్య టుడే డెస్క్ :
తణుకులో లేడీ అఘోరి హల్ చల్ చేశారు. అఘోర ముసుగులో రాజేష్ నాథ్ మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నాగసాధు లేడి అఘోరి ఆరోపించారు. తణుకుకు చెందిన రాజేష్ నాధ్ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. బ్యాంకు కాలనీలో ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయగా.. మహిళా పోలీసులు , స్థానికులు కలిసి ఆమెను అడ్డుకున్నారు.
Views: 129
Latest News
14 Mar 2025 08:21:32
హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం...