ముందు వరసలో సీఎం, డిప్యూటీ సీఎం.. జగన్‌కు ప్రతిపక్ష బెంచిలో ముందు సీటు
CM and Deputy CM in the front row.. Jagan gets a front seat on the opposition bench

ముందు వరసలో సీఎం, డిప్యూటీ సీఎం.. జగన్‌కు ప్రతిపక్ష బెంచిలో ముందు సీటు
ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. ఈమేరకు సభలో సీట్ల కేటాయింపుపై ప్రకటన చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. ట్రెజరీ బెంచ్‌గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లను కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్‌లకు సీట్లను కేటాయిస్తూ నిర్ణయించారు. సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపులు చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ శాసనసభా పక్షనేతగా జగన్‌కు ప్రతిపక్ష బెంచిలో ముందు వరుస సీటు కేటాయించినట్టు స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్- సూర్య టుడే డెస్క్: