Category
ts news
Telangana 

Punna Kailas Neta:శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన - పున్న కైలాస్ నేత

Punna Kailas Neta:శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన - పున్న కైలాస్ నేత చండూర్ :చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పున్న  కైలాస్ నేత దంపతులు. ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలకు ఎల్లవేళలా తోడు ఉండాలని కోరుకుంటూ అంటున్నాను. అలాగే సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలకు స్వామివారి దీవెనలు ఉండాలని ఆయన స్వామివారిని...
Read More...