రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికీ విరాళం 

On
రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికీ విరాళం 

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తుర్కయంజల్ కాశం గుట్ట పై నిర్మిస్తున్న శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆలయ నిర్మాణానికి గుర్రం శేఖర్ రెడ్డి  రూ.5,00,116/- (ఐదు లక్షల నూట పదహారు రూపాయలు) విరాళం అందజే శారు. ఆలయ కమిటీ సభ్యులు మేతరి స్వామి,చెక్క మల్లయ్య,మేతరి అశోక్, చెక్క బల్ నరసింహ, చెక్క సుధాకర్, మైలరం బాబు రావు, కొమ్మని దయానంద్,మేతరి బాబు కు విరాళం డబ్బులను గుర్రం శేఖర్ రెడ్డి అందజేశారు.

Views: 42

Latest News