{Teenmar Mallannపార్టీ నుంచి సస్పెండ్ చేసినా బీసీ ఉద్యమం ఆగదు- తీన్మార్ మల్లన్న :BC movement will not stop even if suspended from the party - Teenmar Mallanna
BC Movement Won't Stop
By P.Rajesh
On

తనను కాంగ్రెస్ నుంచి బహిష్కరించినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని చెప్పారు. బీసీ కుల గణన తప్పు అని.. ఆ చిత్తు కాగితాన్ని తగలబెట్టడం తప్పా అని ప్రశ్నించారు. కుల గణన దేశానికి ఆదర్శంగా ఉండాలి.. రాహుల్ గాంధీ తలెత్తుకుని తిరగాలని ఆశించానని చెప్పారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేశారని గుర్తు చేశరు. నూటికి నూరుశాతం సర్వే చేస్తే అది దేశానికి ఆదర్శం అవుతుందని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
Views: 43
Latest News
13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...