AP :ఏపీలో ఆశావర్కర్లకు గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్
Good news for ASHA workers in AP.. Green signal for payment of gratuity
By P.Rajesh
On

government employees - Latest News in Telugu
ఏపీలో ఆశావర్కర్లకు గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్
ఏపీలో ఆశావర్కర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆశావర్కర్లకు గ్రాట్యుటీ చెల్లింపునకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో ఆశావర్కర్లు ఒక్కొక్కరికి రూ.లక్షన్నర మేర లబ్ధి చేకూరనుంది. వారికి జీతంతో పాటు 180 రోజుల మెటర్నిటీ లీవ్‌కు కూడా అంగీకారం తెలిపారు. మరోవైపు పదవీవిరమణ వయస్సును కూడా 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు నిర్ణయంపై ఆశావర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Views: 13
Latest News
14 Mar 2025 08:21:32
హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం...