రేషన్ బియ్యం పట్టివేత.

On
రేషన్ బియ్యం పట్టివేత.


హయత్ నగర్-సూర్య టుడే:ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ నాగ రాజు గౌడ్
 తెలిపారు. ఇన్ స్పెక్టర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉ న్నాయి. హయత్ నగర్ బంజర కాలనీకి  చెందిన మేఘవత్ శ్రీను, కనావత్ రాము అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు 07 క్వింటాళ్ల బియ్యాన్నిఇంజాపూర్  తొర్రూర్ మార్గ మధ్యలో ఆటో లో తరలి స్తుండగా వాటిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు.

Views: 496

Related Posts

Latest News