Category
telugu news paper analysis
Andhra Pradesh 

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌ కడపజిల్లా ప్రొద్దుటూరులో వైద్యశాఖ అధికారులు దాడులు చేశారు. వైద్యశాఖ అనుమతులు లేకుండా కాన్పులు, అబార్షన్లు చేస్తున్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిని సీజ్ చేశారు. విజయనగరం వీధిలో ఉన్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిలో అనుమతులు లేని వైద్యం చేస్తున్నారని బాధితులు కడప వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. వారి ఫిర్యాదు మేరకు డిప్యూటీ డీఎం అండ్...
Read More...
Telangana 

Gaddar Awards :గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు.. జీవో జారీ

Gaddar Awards :గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు.. జీవో జారీ గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం  ఇవాళ జీవో నెంబర్‌ 25 ను విడుదల చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్‌, కాంతారావు, ఎం ప్రభాకర్‌ రెడ్డి పేర్లతో అవార్డులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014...
Read More...