America:అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
Telugu student dies in America
By P.Rajesh
On

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప ప్రవీణ్ (27) అమెరికాలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మిల్వాంకివి స్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటూ ఓ స్టార్ హోటల్‌లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఇంటికి దగ్గర్లోని బీచ్ వద్ద దుండగుడు గన్‌తో కాల్పులు జరపడంతో.. ప్రవీణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు
Views: 232
Latest News

13 Mar 2025 06:24:34
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...