Category
#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News shooting by American assailants Telangana Telugu News online Telugu News Paper Telugu News Today Telugu student killed Today news USA
తెలంగాణ 

పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు సున్నా రావటానికి కారణం నేనే

పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు సున్నా రావటానికి కారణం నేనే పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు సున్నా రావటానికి కారణం నేనేకేసీఆర్‌ను కుర్చీల్లోంచి దించింది తానేకేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు.కిషన్‌రెడ్డికి నిధులు తెచ్చే సత్తా లేదు తెలంగాణ కోసం ఎన్నిసార్లూ అయినా ఢల్లీికి వెళ్తా : చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డిహైదరాబాద్‌,మార్చి10: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండుసున్నా రావటానికి తానే కారణమని సీఎం...
Read More...
జాతీయం 

Parliament :పార్లమెంటులో రచ్చ కానున్న డీ లిమిటేషన్‌ 

   Parliament :పార్లమెంటులో రచ్చ కానున్న డీ లిమిటేషన్‌  పార్లమెంటులో రచ్చ కానున్న డీ లిమిటేషన్‌  పార్లమెంట్‌ బడ్జెట్‌  సమావేశాల రెండో సెషన్‌ సోమవారం నుంచి జరుగనున్నది. ఈ సమావేశంలోనే పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాటిని పార్లమెంట్‌ వేదికగా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా జనగణన, అందులోనే కులగణన చేపట్టాలని కాంగ్రెస్‌...
Read More...
అంతర్జాతీయం  తెలంగాణ 

America:అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

America:అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప ప్రవీణ్ (27)  అమెరికాలో ఎంఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మిల్వాంకివి స్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటూ ఓ స్టార్‌ హోటల్‌లో పార్ట్‌ టైం జాబ్‌ చేస్తున్నాడు. ఇంటికి దగ్గర్లోని బీచ్‌ వద్ద దుండగుడు...
Read More...