Category
telangana tunnel rescue
Telangana 

SLBC టన్నెల్‌లో రోబోలు

SLBC టన్నెల్‌లో రోబోలు నాగర్‌ కర్నూలు జిల్లా SLBC టన్నెల్‌లో 18వ రోజు  రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నలుగురు సభ్యుల రోబోటిక్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ టన్నెల్‌ లోపలికి వెళ్లింది. పరిస్థితులను అంచనా వేయడానికి టన్నెల్‌లోకి లోకో ట్రైన్‌లో కమ్యూనికేషన్‌ రోబోను పంపించారు అధికారులు.  టన్నెల్‌ లోపల పరిస్థితులపై అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే రేపు టన్నెల్‌లోకి...
Read More...