Category
election commission news
National 

Election Commission:ఓటరు కార్డుతో ఆధార్‌ అనుంధానం

Election Commission:ఓటరు కార్డుతో ఆధార్‌ అనుంధానం న్యూ ఢిల్లీ:  ఓటరు జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్రస్ధాయితో విమర్శిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానంపై కీలక ప్రకటన చేసింది. ఆర్టికల్‌ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ అనుసంధాన పక్రియ చేపట్టనున్నట్లు- తెలిపింది.  ఇందుకోసం యూనిక్‌...
Read More...