Category
Danam Nagender# telangana congress#
Telangana 

నేను సీనియర్‌ని.. నాకు ఎలా మాట్లాడాలో తెలుసు : Mla Danam Nagender Aggressive Speech In Assembly

నేను సీనియర్‌ని.. నాకు ఎలా మాట్లాడాలో తెలుసు : Mla Danam Nagender Aggressive Speech In Assembly హైదరాబాద్‌: తాను సీనియర్‌ ఎమ్మెల్యేని, తనకి ఏం మాట్లాడాలో తెలుసు. ఏం మాట్లాడాలో తనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. అనేక సందర్భాల్లో క్యాంపు ఆఫీస్‌కు స్థలం కావాలని విజ్ఞప్తి చేశానని.. తన విజ్ఞప్తి పక్కన పెట్టి వేరే వేరే ఆఫీస్‌కు శంకుస్థాపన చేశారని అన్నారు. అందుకే శిలాఫలకం కూలగొట్టిన్నట్లు...
Read More...