Category
#TrendingNews #LiveUpdates #LatestNews #ViralNew
National  Telangana 

Jishnudev Varma:దత్తత గ్రామంలో అభివృద్ది పనులకు గవర్నర్‌ శంకుస్థాపనలు

Jishnudev Varma:దత్తత గ్రామంలో అభివృద్ది పనులకు గవర్నర్‌ శంకుస్థాపనలు హైదరాబాద్‌: ములుగు జిల్లా కొండపర్తి గ్రామాన్ని గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్నారు. మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో పర్యటించిన అనంతరం.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు. తెలంగాణలో మొదటిసారి అడవి ప్రాంతానికి వచ్చానని.. ఇక్కడికి వస్తుంటే తన సొంతూరుకు వెళ్లిన అనుభూతి కలిగిందని చెప్పారు....
Read More...