Mall :జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ గా మాల్

హర్ష వ్యక్తం చేసిన ఎంపీడీవో నరేందర్ రెడ్డి, 

On
 Mall :జాతీయ ఉత్తమ  గ్రామపంచాయతీ గా మాల్
జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ మాల్

హర్ష వ్యక్తం చేసిన ఎంపీడీవో నరేందర్ రెడ్డి, 

 

-మండల అధికారులకు కృతజ్ఞతలు 

కార్యదర్శి రాజు

-తెలంగాణకు ఆదర్శం యాచారం మండలం 

రూ.1 కోటి  పారితోషికం 

యాచారం -సూర్య న్యూస్ :జాతీయ స్థాయిలో రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మాల్ గ్రామపంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికయింది. ఆత్మ నిర్బార్ విభాగంలో ఎంపిక చేసినట్లు యాచారం ఎంపీడీవో నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోటి రూపాయలు నగదు పారితోషికం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దేశంలో గ్రామ పంచాయతీలకు పనితీరుపట్టి వివిధ కేటగిరీలో ఎంపిక చేసి ఉత్తమ గ్రామపంచాయతీలుగా ప్రకటిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాచారం మండలంలో మాల్ గ్రామపంచాయతీ ఉత్తమ అవార్డు, అందుకోవడం ఆయన హర్ష వ్యక్తం చేశారు. మండల అధికారులను గ్రామపంచాయతీ సెక్రటరీ రాజును, పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించారు. 

కష్టం ఫలించింది

తెలంగాణ రాష్ట్రంలో యాచారం మండలంలోని మాల్ గ్రామపంచాయతీకి ఉత్తమ అవార్డు రావడం ఆనందంగా ఉందని గ్రామ సెక్రెటరీ రాజు విలేకరులతో మాట్లాడారు. యాచారం ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఎంపీఓ శ్రీలత, ఎన్ ఆర్ జి ఎస్ అధికారులకు, కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని యాచారం మండలం, ఆదర్శ నిలిచిందని ఆనంద వ్యక్తం చేశారు. మాల్ గ్రామపంచాయతీలో డంపింగ్ యార్డ్.. చెత్త వ్యర్థాలను లేకుండా చేసి, అవసరంలేని వస్తువులను ఆరుబయట డంపింగ్ చేయడం, నర్సరీలు,.. వందలాది మొక్కలు పెరుగుదలకు ఉత్పత్తి, తోటల పెంపకం, వ్యవసాయ రైతులకు బావి బోర్డు దగ్గర చెట్లు నాటడం జరిగింది.

*శాంటేజర్.. బ్యాక్టీరియా వైరస్ రాకుండా దోమలు, ఈగలు, శాంటేజర్ తో శుభ్రం చేయడం, పారిశుద్ధ్యం... గ్రామపంచాయతీలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం, మురుగు నీటిని తొలగించడం వివిధ రకాల బాధ్యతలు తీసుకొని మాల్ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవడం గ్రామ ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు హర్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Views: 271

Latest News