Category
YSRCP#YS Jagan Mohan Reddy#MLC Duvvada Srinivas#ap news#
ఆంధ్ర ప్రదేశ్  రాజకీయం 

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్‌ షాక్‌

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్‌ షాక్‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ...
Read More...