Category
ts congress#ts congress
తెలంగాణ  రాజకీయం 

Rajagopal Reddy:కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొండి చెయ్యేనా?

Rajagopal Reddy:కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొండి చెయ్యేనా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలు అడియాశలు.మంత్రి పదవి లేనట్టేనా?  మంత్రి పదవిపై ఆశలు నిరాశేనా? రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖంగా లేరా? ఇప్పటికే మంత్రి పదవుల లిస్ట్ తయారైందా? రాజగోపాల్ రెడ్డి వల్లే కేబినెట్ విస్తరణ ఆలస్యం అయిందా? మరి ఆయన స్థానంలో రాహుల్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు.?  రాజగోపాల్ రెడ్డిపై అసహనంగా రాహుల్ గాంధీమంత్రి పదవి ఇచ్చేందుకు వెనకడుతున్న హైకమాండ్ జానారెడ్డి లేఖ  ప్రభావం చూపిందా?
Read More...