Category
#TELUGU FILM#
Entertainment 

Rashmi:రష్మికు మద్దతుగా నిలిచిన కొడవ

Rashmi:రష్మికు మద్దతుగా నిలిచిన కొడవ కొడవ హక్కుల పరిరక్షణ సంస్థ కొడవ నేషనల్‌ కౌన్సిల్‌ నటి రష్మిక మందన్న భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  కొనసాగుతున్న రాజకీయ వివాదాల మధ్య ఆమెకు భద్రత కల్పించాలని కేంద్ర, కర్ణాటక హోం మంత్రులను కోరింది. నటి రష్మిక మందన్న కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీకి చెందినవారు. ఆమె బేస్‌ కొడగు ప్రాంతం. ఆమె కొడవ...
Read More...