Category
#PAWAN KALYAN ##NIDHHI AGERWAL
వినోదం 

Pawan Kalyan :హరిహరవీరమల్లు మే 9న విడుదల

Pawan Kalyan :హరిహరవీరమల్లు  మే 9న విడుదల పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న సినిమా ’హరిహర వీరమల్లు’. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. తొలిభాగం ’హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో రిలీజ్‌ కానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల అవుతున్నట్లు- ఇప్పటికే...
Read More...